tag:blogger.com,1999:blog-5308779689935253477.post2019076890378765080..comments2023-05-31T17:04:46.282+05:30Comments on 'శ్రీ' కవితలు: తనలోనే దాచేసుకుంటుందిగా ఈ వర్షం!...శ్రీhttp://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-5308779689935253477.post-85072219983579220252012-09-17T08:47:48.045+05:302012-09-17T08:47:48.045+05:30ప్రేమ,వెన్నెల, వర్షం...
వీటిలో తడిస్తేనేగా...ఆనంద...ప్రేమ,వెన్నెల, వర్షం...
వీటిలో తడిస్తేనేగా...ఆనందం ...:-)
బాగా చెప్పారు రవిశేఖర్ గారూ!
ధన్యవాదాలు మీ స్నేహపూర్వకమైన స్పందనకు...
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-56495770073637212332012-09-16T20:04:56.446+05:302012-09-16T20:04:56.446+05:30వర్షం ఇచ్చే అనుభూతి అందులో తడిస్తే అర్ధమవుతుంది.పొ...వర్షం ఇచ్చే అనుభూతి అందులో తడిస్తే అర్ధమవుతుంది.పొలాల వెంట వెళ్ళినప్పుడు ఎన్నో రోజులుగా వర్షం లేక ఎండిన మట్టి విడిచిన వాసన పీలిస్తే అందులోని పరవశం అర్థమవుతుంది.పిల్ల కాలువలు కట్టి నీటిని ఆపి కాగితపు పడవలు విడిస్తే మరింత ఆనందం.మీ కవిత అన్నింటిని గుర్తుకు తెచ్చింది.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-4037005147312868252012-09-15T20:57:16.085+05:302012-09-15T20:57:16.085+05:30ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!
మీకు కవిత లోని భావం నచ్...ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!
మీకు కవిత లోని భావం నచ్చినందుకు...
మీరన్నది నిజమే...
ఆ సాగరాన్ని చేరాలంటే...
ఆ కన్నీటిని తుడిచే ప్రేమకి మాత్రమె సాధ్యమేమో...
@శ్రీ
శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-30526854140305815112012-09-15T20:53:34.735+05:302012-09-15T20:53:34.735+05:30చక్కగా చెప్పారండీ భావాన్ని!
కనిపించే కన్నీళ్ళని తన...చక్కగా చెప్పారండీ భావాన్ని!
కనిపించే కన్నీళ్ళని తనలో చేర్చుకుని దాచగలిగినా
గుండెల్లో కనపడని కన్నీళ్ళ సాగరాన్ని చేరగలదా...
ఏ జల్లైనా...Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-27649699168934876732012-09-15T20:53:21.696+05:302012-09-15T20:53:21.696+05:30జ్యోతి గారూ!
ధన్యవాదాలు మీ ప్రశంసకి...
చిత్రం చూస...జ్యోతి గారూ!
ధన్యవాదాలు మీ ప్రశంసకి...
చిత్రం చూసి కొన్ని భావాలు వస్తాయి...
కొన్ని వ్రాసాక చిత్రం కోసం వెదుక్కుంటాను...
(ఒకోసారి కావాల్సిన చిత్రం దొరక్క అవస్థ పడుతుంటాను...:-)...)
చిత్రం చూసి వ్రాయటం ఎందుకో ఎక్కువ ఇష్టం...
(నా బ్లాగ్ లో కొన్ని అలా వ్రాసినవి.)
@శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-7081576834245984882012-09-15T20:48:17.104+05:302012-09-15T20:48:17.104+05:30Thank you madam for your wish...
@sri Thank you madam for your wish...
@sri శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-19445111777298116562012-09-15T20:46:20.703+05:302012-09-15T20:46:20.703+05:30అనికేత్ గారూ!
మీరు కవిత మెచ్చినందుకు
ధన్యవాదాలు....అనికేత్ గారూ!
మీరు కవిత మెచ్చినందుకు
ధన్యవాదాలు.
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-73483156782927143902012-09-15T20:45:23.986+05:302012-09-15T20:45:23.986+05:30భారతి గారూ!
మీకు నచ్చిన అంశాలు నాకవితలో ఉన్నందుకు,...భారతి గారూ!
మీకు నచ్చిన అంశాలు నాకవితలో ఉన్నందుకు,
వాటిని మీరు మెచ్చినందుకు
ధన్యవాదాలు మీకు...
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-30239078186677613002012-09-15T20:44:09.043+05:302012-09-15T20:44:09.043+05:30ధన్యవాదాలు సృజన గారూ!
మీకు కవితాభావం నచ్చినందుకు.....ధన్యవాదాలు సృజన గారూ!
మీకు కవితాభావం నచ్చినందుకు...
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-1999478405117775272012-09-15T20:43:03.999+05:302012-09-15T20:43:03.999+05:30అంతేనంటావా హర్షా!...
ధన్యవాదాలు మీ స్పందనకు...
@శ్...అంతేనంటావా హర్షా!...
ధన్యవాదాలు మీ స్పందనకు...
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-92033125307417823772012-09-15T20:41:42.094+05:302012-09-15T20:41:42.094+05:30మెరాజ్ గారూ!
మీరిచ్చిన ప్రశంసకి,
ప్రతికవితకూ ప్రోత...మెరాజ్ గారూ!
మీరిచ్చిన ప్రశంసకి,
ప్రతికవితకూ ప్రోత్సహిస్తున్నందుకు
ధన్యవాదాలు...
గుర్తించే హృదయం ఉంటే...
వర్షంలో కూడా ఆ కన్నీటిని గుర్తిన్చేస్తుంది...
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-56861653744031304152012-09-15T20:36:56.543+05:302012-09-15T20:36:56.543+05:30భాస్కర్ గారూ!
స్పందనతో మీరు వ్రాసింది చాలా నచ్చిం...భాస్కర్ గారూ!
స్పందనతో మీరు వ్రాసింది చాలా నచ్చింది...
ధన్యవాదాలు మీ స్పందనకు...
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-89227983187073347382012-09-15T20:35:37.787+05:302012-09-15T20:35:37.787+05:30వెన్నెల గారూ!
చాలా బాగున్నాయి మీరు వ్రాసిన నాలుగు ...వెన్నెల గారూ!
చాలా బాగున్నాయి మీరు వ్రాసిన నాలుగు లైన్లు...
ధన్యవాదాలు మీకు భావం నచ్చినందుకు...
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-69253678619376715082012-09-15T20:34:06.120+05:302012-09-15T20:34:06.120+05:30పద్మ గారూ!
మీరలా అన్నాక...
"एक दोस्त ऐसा चाहि...పద్మ గారూ!
మీరలా అన్నాక...
"एक दोस्त ऐसा चाहिए ..
जो आपके आसुवोंको तेज बारिश में भी पहचाना सके.."
అనే ఎపుడో చదివిన హిందీ మెసేజ్ గుర్తొచ్చింది.
ధన్యవాదాలు మీకు భావం నచ్చినందుకు...
@శ్రీ
శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-81840037498928138402012-09-15T17:46:24.257+05:302012-09-15T17:46:24.257+05:30చిత్రానికి తగ్గట్టుగా భలేగా వ్రాస్తారండి మీరు.చిత్రానికి తగ్గట్టుగా భలేగా వ్రాస్తారండి మీరు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-53342435631891522102012-09-15T16:25:52.321+05:302012-09-15T16:25:52.321+05:30Happy engineers day sir.Happy engineers day sir.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-39444456006963232712012-09-15T16:06:24.754+05:302012-09-15T16:06:24.754+05:30This comment has been removed by the author.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-19291198634716409052012-09-14T21:56:26.338+05:302012-09-14T21:56:26.338+05:30కవితబాగుందండి.కవితబాగుందండి.జీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-8803028840418648302012-09-14T21:15:01.233+05:302012-09-14T21:15:01.233+05:30శ్రీ గారు!
చక్కటి భావుకత్వంతో, పదజాలంతో మీ భావవ్య...శ్రీ గారు!
చక్కటి భావుకత్వంతో, పదజాలంతో మీ భావవ్యక్తీకరణ చాలా బాగుందండి.భారతిhttps://www.blogger.com/profile/17626021281437580918noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-19620083157771347792012-09-14T19:50:17.655+05:302012-09-14T19:50:17.655+05:30చక్కగా ఉందండి మీ వానకవిత.చక్కగా ఉందండి మీ వానకవిత.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-25945841814629608152012-09-14T19:33:32.541+05:302012-09-14T19:33:32.541+05:30This comment has been removed by the author.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-90101279072693684262012-09-14T19:30:20.433+05:302012-09-14T19:30:20.433+05:30శ్రీ గారూ, మంచి భావన అక్షర రూపాన కవితావర్షమై ...శ్రీ గారూ, మంచి భావన అక్షర రూపాన కవితావర్షమై కురిసింది.
మీ కవితల్లో ఎప్పటిలాగే కొత్త ప్రయోగాలు(పదాలు) జలోత్సాహం వంటివి ఎన్నో,
మనసులోని భావానికి ముందుగా ఇచ్చిన ఉపమానాలు కవితకి చక్కటి శోభనిస్తాయి ఇది మీ కవితకున్న ప్రత్యేకత.
సర్, దుఃఖం వాననీటితో దాచేయటం కూడా ప్రయోగమే.(:-) ) చక్కటి కవిత బాగుందండీ.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-24453329498900313502012-09-14T18:34:40.461+05:302012-09-14T18:34:40.461+05:30ఎప్పటిలాగే...ఎప్పటిలాగే...ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-77603450510587717802012-09-14T18:04:37.379+05:302012-09-14T18:04:37.379+05:30కనబడని కన్నీటి అనుభూతి,,,
కళవళపడుతూ కరిగిపోయింది.....కనబడని కన్నీటి అనుభూతి,,,
కళవళపడుతూ కరిగిపోయింది...
వెల్లువైన వాన చుక్కలతో పాటుగా,
తాను ఓ నీటి చుక్కై...భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-19344573764154459422012-09-14T14:44:13.276+05:302012-09-14T14:44:13.276+05:30శ్రీ గారు.. బాగుందండి వర్షం మీద కవిత..
నీలాకాశం ల...శ్రీ గారు.. బాగుందండి వర్షం మీద కవిత..

నీలాకాశం లో కమ్ముకున్న మబ్బులు..
జోరుగా కురిసింది వాన!
మీ మనసులో కమ్ముకున్న దిగులు మబ్బులు..
ఏకదాటిగా కురిసింది కన్నీటి వాన!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.com