tag:blogger.com,1999:blog-5308779689935253477.post3654912140794541389..comments2023-05-31T17:04:46.282+05:30Comments on 'శ్రీ' కవితలు: యశోద మనసు.శ్రీhttp://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-5308779689935253477.post-5643784223479026962012-07-18T22:52:53.002+05:302012-07-18T22:52:53.002+05:30ధన్యవాదాలు రవి శేఖర్ గారూ!
మీ ప్రశంసకి...
"తల...ధన్యవాదాలు రవి శేఖర్ గారూ!
మీ ప్రశంసకి...
"తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు కద ఈ జగమున "
అంటారందుకే..
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-86174764067753737152012-07-18T22:51:04.385+05:302012-07-18T22:51:04.385+05:30పాట,
కవితాభావం నచ్చినందుకు...
ధన్యవాదాలు 123 గారూ!...పాట,
కవితాభావం నచ్చినందుకు...
ధన్యవాదాలు 123 గారూ!
ఏమిటో ఇలా పిలవడమే బాగుండటం లేదు...
ఇలా అంకెలతో పేర్లు ఏ దేశం వారికి ఉంటాయో ....
అని గూగుల్ లో సెర్చ్ చేసాను..
దొరకలేదు...:-))
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-69549298897257709952012-07-18T22:18:22.266+05:302012-07-18T22:18:22.266+05:30అద్భుతమైన అమ్మ ప్రేమను మీ కవిత హారతులు పట్టింది....అద్భుతమైన అమ్మ ప్రేమను మీ కవిత హారతులు పట్టింది.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-45180349172757802102012-07-18T21:40:35.603+05:302012-07-18T21:40:35.603+05:30యశోద మనసు ననుభవింపజేసారండీ.
అభినందనలు.
nice song t...యశోద మనసు ననుభవింపజేసారండీ.
అభినందనలు.
nice song too
-123123https://www.blogger.com/profile/18377689873058347450noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-69131031810812469872012-07-16T17:14:05.046+05:302012-07-16T17:14:05.046+05:30వెన్నెలగారూ!
ధన్యవాదాలు మీ ప్రశంసకి...
బాగా పొంగిప...వెన్నెలగారూ!
ధన్యవాదాలు మీ ప్రశంసకి...
బాగా పొంగిపోయానండోయ్...:-)
పాట ఈ రోజు మార్చాను చూడండి..(అదే...వినండి.)
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-15681770163119431162012-07-16T17:11:38.981+05:302012-07-16T17:11:38.981+05:30ధన్యవాదాలు మీ ప్రశంసకు రాజారావు గారూ!
మీరు స్తుతిం...ధన్యవాదాలు మీ ప్రశంసకు రాజారావు గారూ!
మీరు స్తుతించిన నీల మేఘశ్యాముని
లీలా తరంగిణిలో కొట్టుకొని పోయాను...
చాలా బాగుంది...
మీవంటి వారి ఆశీర్వాదాలు కావాలి మాకు...
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-28907347473890415332012-07-16T17:08:36.670+05:302012-07-16T17:08:36.670+05:30ధన్యవాదాలు హర్షా!
మీకు కవిత నచ్చినందుకు...
మీరు మీ...ధన్యవాదాలు హర్షా!
మీకు కవిత నచ్చినందుకు...
మీరు మీ పోస్ట్ లో యాసతో కూడిన మాండలికాల్లో టపాలు పెట్టినా
మీకు భాష పట్ల బాగా అభిమానమున్నట్లు కనిపిస్తుంది మీ వ్యాఖ్యలను బట్టి...

నేను క్యాంపులో ఉండగా పోస్ట్ చేసాను...
పాట లింక్ సరిగా దొరకలేదు...
ఈరోజు పాట మార్చాను...
పాట కూడా నచ్చినందుకు...
మరోసారి ధన్యవాదాలు..
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-49869482582359769702012-07-16T17:04:12.214+05:302012-07-16T17:04:12.214+05:30ఫాతిమా గారూ!
యశోదలోని ప్రేమ.... నేను కన్నయ్యకి ఏమ...ఫాతిమా గారూ!
యశోదలోని ప్రేమ.... నేను కన్నయ్యకి ఏమి చేస్తున్నాను అనుకోకుండా...
కన్నయ్యకి తల్లి కావడమే తన వరం అనుకోవడంలోనే కనపడుతుంది...
మీ పోలిక అద్భుతంగా ఉందండి...
కవితాభావం, చిత్రాలు నచ్చినందుకు ధన్యవాదాలు...
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-19440561276729291392012-07-16T16:59:53.542+05:302012-07-16T16:59:53.542+05:30రెండవ సుమం మీకు నచ్చినందుకు
ధన్యవాదాలు నాగేంద్ర గ...రెండవ సుమం మీకు నచ్చినందుకు
ధన్యవాదాలు నాగేంద్ర గారూ!
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-56146270705341845192012-07-16T16:58:55.606+05:302012-07-16T16:58:55.606+05:30ధన్యవాదాలు భాస్కర్ గారూ!
మీ ప్రోత్సాహానికి...
@శ్ర...ధన్యవాదాలు భాస్కర్ గారూ!
మీ ప్రోత్సాహానికి...
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-46419950341093189782012-07-16T16:57:59.101+05:302012-07-16T16:57:59.101+05:30ధన్యవాదాలు సాయి...
కవిత, వర్ణన నచ్చినందుకు...
@శ్ర...ధన్యవాదాలు సాయి...
కవిత, వర్ణన నచ్చినందుకు...
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-84372750533232230002012-07-16T16:56:50.042+05:302012-07-16T16:56:50.042+05:30చిన్ని ఆశగారూ!
ఆత్మీయంగా పలకరించే మీ స్పందనకి చాలా...చిన్ని ఆశగారూ!
ఆత్మీయంగా పలకరించే మీ స్పందనకి చాలా సంతోషం..
మీరన్నది నిజమే..
పరమాత్మకు తల్లి కావడం కంటే వేరే వరం ఏముంటుంది?
ధన్యవాదాలు కవిత, చిత్రం నచ్చినందుకు...
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-47482387533409158852012-07-16T16:51:49.383+05:302012-07-16T16:51:49.383+05:30ధన్యవాదాలు పద్మార్పిత గారూ!
@శ్రీధన్యవాదాలు పద్మార్పిత గారూ!
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-91836298292720981222012-07-16T16:50:57.599+05:302012-07-16T16:50:57.599+05:30vanaja gaaroo!
thank you very much for your compli...vanaja gaaroo!
thank you very much for your compliment..
@sriశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-81025780303559158852012-07-16T16:50:06.329+05:302012-07-16T16:50:06.329+05:30ధన్యవాదాలు సీత గారూ!
నా భావం మెచ్చినందుకు....
అరిష...ధన్యవాదాలు సీత గారూ!
నా భావం మెచ్చినందుకు....
అరిషడ్వర్గాలపై విజయం సాధించడానికి
ఆ దేవదేవుడు మనందరికీ ఆశీస్సులివ్వాలని
ప్రార్థిస్తూ....
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-17946578620751324772012-07-16T13:36:45.073+05:302012-07-16T13:36:45.073+05:30పాట అత్యద్బుతం శ్రీ గారు!పాట అత్యద్బుతం శ్రీ గారు!ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-37197396969854362332012-07-16T05:40:25.177+05:302012-07-16T05:40:25.177+05:30అసలు ఎంత బాగుందో తెలుసాండి శ్రీగారు?
కవిత, పాట, చి...అసలు ఎంత బాగుందో తెలుసాండి శ్రీగారు?
కవిత, పాట, చిత్రాలు అన్నీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి నన్ను!!
Too good!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-56306043917796815112012-07-15T20:51:41.248+05:302012-07-15T20:51:41.248+05:30నీల మేఘ శ్యామ మేలుముల్ దులకించు
మోహనాకార సమ్మోహ శ...నీల మేఘ శ్యామ మేలుముల్ దులకించు
మోహనాకార సమ్మోహ శక్తి
అడుగడుగు ఘటనల నాది దేవుండని
లోకాలు బొగుడు ముల్లోక శక్తి
కన్న,పెంచిన వారి కంటికి బిడ్డడై
బ్రమల దేలించిన పరమశక్తి
అవతార పురుషుడై , ఆచార్యుడై జగతి
నుధ్ధరించిన దివ్య శుధ్ధ శక్తి

దేవకీ వసుదేవుల తేజమగుచు
నందునికి యశోద కానంద మిడిన
కృష్ణ శక్తికి ప్రణతులు – శ్రీ కవితకు
నాదు మనసార అభినందనమ్ము లిడుదు .
----- సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-53962514213868384122012-07-15T20:27:32.969+05:302012-07-15T20:27:32.969+05:30Super Sri garu !Super Sri garu !ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-75983961145937508732012-07-15T18:22:54.470+05:302012-07-15T18:22:54.470+05:30శ్రీ గారూ, నాకు ఈ భక్తి భావాలు తెలీదు, కాని మీ కవ...శ్రీ గారూ, నాకు ఈ భక్తి భావాలు తెలీదు, కాని మీ కవితలో సున్నితమైన యశోద తల్లి ప్రేమ చాలా గొప్పగా ఉంది. మీ పదము పదములో అక్షర ముత్యాలతో అల్లిన భావాల మాలను కన్నయ్య మొలకు కట్టిన సిరిమువ్వ గజ్జలతో పోల్చవచ్చు. సర్, బాగా రాసారు కన్నయ్య చిత్రాలు అందరికీ నచ్చుతున్నాయి. మంచి సెలక్షన్.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-43709460763396530062012-07-15T17:07:35.877+05:302012-07-15T17:07:35.877+05:30మీ రెండో కవిత 'యశోద మనసు' బాగా రాసారు &...మీ రెండో కవిత 'యశోద మనసు' బాగా రాసారు 'శ్రీ 'గారు! చిత్రాలు కూడా బాగున్నాయి.కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-46431745684669775952012-07-15T15:45:22.511+05:302012-07-15T15:45:22.511+05:30chkkaga undandi, mee feeling, keep writing.chkkaga undandi, mee feeling, keep writing.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-22012333416247087802012-07-15T15:26:53.679+05:302012-07-15T15:26:53.679+05:30శ్రీ గారు.. భలే వర్ణించారు అండీ... సూపర్....శ్రీ గారు.. భలే వర్ణించారు అండీ... సూపర్....Saihttps://www.blogger.com/profile/12491756601980974886noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-77243438389336819892012-07-15T14:49:17.073+05:302012-07-15T14:49:17.073+05:30తల్లిగా యశోద మనసెంతగా మురిసిపోయి ఉంటుందో మీ కవితలో...తల్లిగా యశోద మనసెంతగా మురిసిపోయి ఉంటుందో మీ కవితలో మనసుకి కట్టి చూపించారు. ఏ తల్లి మాత్రం అలాంటి కన్నయ్య కి మళ్ళీ మళ్ళీ తల్లి కావాలని కోరుకోదు?
ఎంచుకున్న చిత్రాలూ చాలా అందంగా ఉన్నాయి.
అభినందనలు!Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-2626358712051392792012-07-15T13:21:47.756+05:302012-07-15T13:21:47.756+05:30చిన్నికన్నయ్య చిత్రంలో భలే ముద్దొస్తున్నాడండి.చిన్నికన్నయ్య చిత్రంలో భలే ముద్దొస్తున్నాడండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com