tag:blogger.com,1999:blog-5308779689935253477.post4243551650447218096..comments2023-05-31T17:04:46.282+05:30Comments on 'శ్రీ' కవితలు: నా పంచప్రాణాలకు శ్వాసవు నీవేశ్రీhttp://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-5308779689935253477.post-57762833933262001262012-10-08T08:42:36.001+05:302012-10-08T08:42:36.001+05:30ధన్యవాదాలు రవిశేఖర్ గారూ!
మీ చక్కని ప్రశంసకు...
మీ...ధన్యవాదాలు రవిశేఖర్ గారూ!
మీ చక్కని ప్రశంసకు...
మీరు వ్రాసిన రెండు లైన్లు కూడా కవితకి చేర్చేసుకోవచ్చు...:-)
ఆ విజయానికి సాటి అయినది ఇంకో విజయం ఉంటుందా మరి???...:-)
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-81670914761548772522012-10-07T21:06:49.923+05:302012-10-07T21:06:49.923+05:30నీ పసందైన పలకరింపులు చాలు...
ప్రణయ ప్రబం...నీ పసందైన పలకరింపులు చాలు...
ప్రణయ ప్రబంధాలు వ్రాసేందుకు....
ప్రేమింపబడితే ప్రపంచాన్ని జయించినంత సంబరంతో అంబరాన్ని చుంబించమా!ఇక కవి కలం మాటల తోరణాలు ఆకాశమంతా కట్టదా!అందమైన భావుకత్వం. రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-34725742578348715542012-10-07T17:35:58.841+05:302012-10-07T17:35:58.841+05:30రాజి గారూ!
మీ ఆపాతమధురాలు చాలా రోజులయింది చూసి...:...రాజి గారూ!
మీ ఆపాతమధురాలు చాలా రోజులయింది చూసి...:-)
ధన్యవాదాలు మీ ప్రశంసకు...కవిత, ఎంచుకున్న పాట నచ్చినందుకు...
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-18839449556932759082012-10-07T17:09:52.298+05:302012-10-07T17:09:52.298+05:30"శ్రీ" గారూ..
"నా పంచప్రాణాలే నీవనీ..."శ్రీ" గారూ..
"నా పంచప్రాణాలే నీవనీ పంచేసుకుంటా నీతో ప్రేమని"
అంటూ మీ కవిత,పాట చాలా బాగున్నాయండీ..

రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-30013806621947725512012-10-07T10:21:10.093+05:302012-10-07T10:21:10.093+05:30ధన్యవాదాలు సృజన గారూ!
భావాల అల్లిక మీరు మెచ్చినంద...ధన్యవాదాలు సృజన గారూ!
భావాల అల్లిక మీరు మెచ్చినందుకు...
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-65082302868595310932012-10-07T10:19:40.726+05:302012-10-07T10:19:40.726+05:30thank you yohanth for your nice compliment...:)
@s...thank you yohanth for your nice compliment...:)
@sri శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-23914409220361728172012-10-06T19:37:05.338+05:302012-10-06T19:37:05.338+05:30అందమైన పదాల అల్లిక ఈ కవిత.
అందమైన పదాల అల్లిక ఈ కవిత.
సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-48782689113268777422012-10-06T19:20:00.934+05:302012-10-06T19:20:00.934+05:30Really expressive:)Really expressive:)Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-84148208957899243952012-10-06T10:01:39.355+05:302012-10-06T10:01:39.355+05:30నాకు మాత్రం బాగాలేదు హర్షా!
ఇలా కనపడకుండా మాయమైపోత...నాకు మాత్రం బాగాలేదు హర్షా!
ఇలా కనపడకుండా మాయమైపోతే
ఎలా చెప్పు?...:-)
ధన్యవాదాలు నా కవితని మెచ్చినందుకు...:-)
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-42071975867204312602012-10-06T09:59:18.514+05:302012-10-06T09:59:18.514+05:30ధన్యవాదాలు మెరాజ్ గారూ!
నా భావాలు నచ్చినందుకు...
మ...ధన్యవాదాలు మెరాజ్ గారూ!
నా భావాలు నచ్చినందుకు...
మీ ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు...
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-61773438169198375122012-10-06T09:51:38.154+05:302012-10-06T09:51:38.154+05:30ధన్యవాదాలు వనజ గారూ!
మీ చక్కని ప్రశంసకు...
@శ్రీ ధన్యవాదాలు వనజ గారూ!
మీ చక్కని ప్రశంసకు...
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-84339729001481518332012-10-06T09:44:54.751+05:302012-10-06T09:44:54.751+05:30అవును చిన్ని ఆశ గారూ!
మీరన్నది నిజమే...
నా కవితాభా...అవును చిన్ని ఆశ గారూ!
మీరన్నది నిజమే...
నా కవితాభావం మీరు మెచ్చినందుకు
చాలా ధన్యవాదాలు...
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-80331549875960548602012-10-06T09:43:27.537+05:302012-10-06T09:43:27.537+05:30మీరన్నట్లుగానే అయితే...
అంతకన్నా కావాల్సింది ఇంకోట...మీరన్నట్లుగానే అయితే...
అంతకన్నా కావాల్సింది ఇంకోటి ఉంటుందంటారా?...:-)
మీ చక్కని స్పందనకు ధన్యవాదాలు పద్మగారూ!శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-21471366473679554912012-10-06T09:41:12.664+05:302012-10-06T09:41:12.664+05:30:-)...:-)...
అలాగంటారా?..ప్రేమకి కొలతలు పరిమాణాలు ...:-)...:-)...
అలాగంటారా?..ప్రేమకి కొలతలు పరిమాణాలు ఉండవని
నేను అనుకుంటూ ఉంటాను రాజారావు గారూ!
ధన్యవాదాలు మీ చక్కని స్పందనకు....
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-71236449379143917232012-10-06T09:38:51.550+05:302012-10-06T09:38:51.550+05:30ఇలాంటి ప్రశంస ఒక్కటి చాలు...
ఇంకా ఇలాంటివి వ్రాసేం...ఇలాంటి ప్రశంస ఒక్కటి చాలు...
ఇంకా ఇలాంటివి వ్రాసేందుకు...:-)
ధన్యవాదాలు వీణ గారూ!
@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-8723205976290454912012-10-05T20:45:57.739+05:302012-10-05T20:45:57.739+05:30Bagundi Sree garu :)Bagundi Sree garu :)ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-38555642473559312932012-10-05T19:59:33.506+05:302012-10-05T19:59:33.506+05:30శ్రీగారూ, ప్రతి పలుకూ ప్రేమగీతమై పలుకుతుంది.
&qu...శ్రీగారూ, ప్రతి పలుకూ ప్రేమగీతమై పలుకుతుంది.
"నీ తేనెలూరు మాటలు చాలు తేటగీతి రాయటానికి" అన్నారు, నిజమే కవి హృదయం మాటలనే పాటలుగా పలుకుతుంది.
చక్కటి భావుకత మీ కవితల్లో పలికిస్తారు, మీరు ఇంకా అందంగా రాయగలరు..రాస్తారు కూడా.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-12067102824474113152012-10-05T15:32:15.159+05:302012-10-05T15:32:15.159+05:30very nice!!very nice!!వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-25131903242590069492012-10-05T06:40:56.400+05:302012-10-05T06:40:56.400+05:30బ్యూటిఫుల్ శ్రీ గారూ...
మదిలో మెదిలే ఆ సున్నిత భావ...బ్యూటిఫుల్ శ్రీ గారూ...
మదిలో మెదిలే ఆ సున్నిత భావనలు చాలు...
ప్రేమించే హృదయాన ప్రేమ చెలిని చేరేందుకు...Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-41267698318420024802012-10-04T23:34:30.511+05:302012-10-04T23:34:30.511+05:30ఇంతందంగా మీరు చాలు చాలన్న ప్రేమను పంచకమానదు ఆ జవరా...ఇంతందంగా మీరు చాలు చాలన్న ప్రేమను పంచకమానదు ఆ జవరాలు:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-87193864398843895442012-10-04T23:28:32.317+05:302012-10-04T23:28:32.317+05:30'కాలి మువ్వల సవ్వడి చాలు'- నన్న
కవితలో ప్...'కాలి మువ్వల సవ్వడి చాలు'- నన్న
కవితలో ప్రేమ పాళుల చవులు పెరిగె ,
ప్రేమ చక్కెర కాస్తంత పెరిగె నేని
'బ్రతుకు కాఫీ 'రుచించునా ? పరమ మిత్ర !వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-64033836309356976292012-10-04T21:46:39.305+05:302012-10-04T21:46:39.305+05:30మీ కవిత ఒక్కటి చాలు
అందమైన కవితా లోకంలో విహరించేంద...మీ కవిత ఒక్కటి చాలు
అందమైన కవితా లోకంలో విహరించేందుకు
అందమైన చిత్రం మనసు రంజింప చేసే కవిత :-)Anonymoushttps://www.blogger.com/profile/18258453603909635222noreply@blogger.com