tag:blogger.com,1999:blog-5308779689935253477.post7186052448623691898..comments2023-05-31T17:04:46.282+05:30Comments on 'శ్రీ' కవితలు: ప్రేమంటే నీకు తెలుసా? శ్రీhttp://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-5308779689935253477.post-64194752684050362312012-12-29T11:30:21.954+05:302012-12-29T11:30:21.954+05:30ధన్యవాదాలు లక్ష్మి గారూ!...మీ ప్రశంసాపూర్వకమైన స్ప...ధన్యవాదాలు లక్ష్మి గారూ!...మీ ప్రశంసాపూర్వకమైన స్పందనకు...@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-88321855729192164012012-12-28T23:46:42.100+05:302012-12-28T23:46:42.100+05:30చాలా బాగున్నాయి రాసినవి అన్ని. చాలా అందంగా,మనసుకి ...చాలా బాగున్నాయి రాసినవి అన్ని. చాలా అందంగా,మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించాయి.ముందు ముందు ఇలాగే అందంగా ఆనందంగా రాయాలని కోరుతున్నాను ,చాలా కష్టపడి రాసినవి అన్ని , Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-45637195899615984662012-11-09T08:10:28.157+05:302012-11-09T08:10:28.157+05:30ధన్యవాదాలు మీ చక్కని స్పందనకు భాస్కర్ గారూ!...
ప్...ధన్యవాదాలు మీ చక్కని స్పందనకు భాస్కర్ గారూ!...
ప్రేమకథలు సుఖాంతమైతే సంతోషమే...
ప్రేమతో సుఖం "అంతం " అయితేనే కష్టం...ఏమంటారు?...@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-92143401125517843982012-11-07T20:44:08.813+05:302012-11-07T20:44:08.813+05:30అమ్మయ్య, మొత్తం మీద సుఖాంతమే కదా,..అభినందనలండి,.మం...అమ్మయ్య, మొత్తం మీద సుఖాంతమే కదా,..అభినందనలండి,.మంచి ఫీల్....భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-21056127742706993362012-11-06T20:51:24.190+05:302012-11-06T20:51:24.190+05:30ధన్యవాదాలు రాజి గారూ!...
మీ చక్కని ప్రశంసకు...
ఈ ప...ధన్యవాదాలు రాజి గారూ!...
మీ చక్కని ప్రశంసకు...
ఈ పాట అతి కష్టం మీద డౌన్లోడ్ అయింది...
లేకపోతే మీ హెల్ప్ తీసుకున్దామనుకున్నాను...@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-33516220108064255662012-11-06T20:47:39.555+05:302012-11-06T20:47:39.555+05:30thank you for your nice compliment yohanth...@sri ...thank you for your nice compliment yohanth...@sri శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-36951870033600267052012-11-06T20:46:49.918+05:302012-11-06T20:46:49.918+05:30కవిత మీకు నచ్చినందుకు
ధన్యవాదాలు వెన్నెల గారూ!......కవిత మీకు నచ్చినందుకు
ధన్యవాదాలు వెన్నెల గారూ!...@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-7989705990559735772012-11-06T20:46:05.957+05:302012-11-06T20:46:05.957+05:30ధన్యవాదాలు వీణ గారూ!...
మీకు నా కవిత మెచ్చినందుకు ...ధన్యవాదాలు వీణ గారూ!...
మీకు నా కవిత మెచ్చినందుకు ..
ఎంచుకున్న పాట నచ్చినందుకు...@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-74467874015859782542012-11-06T12:41:01.827+05:302012-11-06T12:41:01.827+05:30ఒకరి కోసం ఒకరైన జంట ప్రేమ ఊసులు,ఊహలు చాలా బాగున్నా...ఒకరి కోసం ఒకరైన జంట ప్రేమ ఊసులు,ఊహలు చాలా బాగున్నాయండీ..రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-41064955845270699282012-11-06T12:32:46.621+05:302012-11-06T12:32:46.621+05:30మీరు పెట్టే మంచి పాటలు విని...
మంచి మంచి భావాలు వచ...మీరు పెట్టే మంచి పాటలు విని...
మంచి మంచి భావాలు వచ్చేస్తున్నాయి మరి...
మీ మంచి ప్రశంసకి ధన్యవాదాలు ప్రిన్స్....@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-22913130425661306372012-11-06T12:31:11.093+05:302012-11-06T12:31:11.093+05:30ధన్యవాదాలు అనికేత్ గారూ!
ప్రోత్సాహకరమైన మీ స్పందన...ధన్యవాదాలు అనికేత్ గారూ!
ప్రోత్సాహకరమైన మీ స్పందనకు...@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-66265836883700954202012-11-06T12:30:22.322+05:302012-11-06T12:30:22.322+05:30అంతే కదా పద్మ గారూ!.
అపుడే గా జీవితం ఆనందమయం...
ధన...అంతే కదా పద్మ గారూ!.
అపుడే గా జీవితం ఆనందమయం...
ధన్యవాదాలు కవితాభావం గ్రహించినందుకు...:-)@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-17347108398379921242012-11-06T12:28:38.206+05:302012-11-06T12:28:38.206+05:30http://srikavitalu.blogspot.in/2012/03/blog-post_2...http://srikavitalu.blogspot.in/2012/03/blog-post_21.htmlశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-77214009727311579852012-11-06T12:27:21.968+05:302012-11-06T12:27:21.968+05:30చిన్ని ఆశ గారూ!...:-)
బాల్యం అంటే అందరికీ గుర్తుకొ...చిన్ని ఆశ గారూ!...:-)
బాల్యం అంటే అందరికీ గుర్తుకొస్తున్నాయి...పాట తప్పక గుర్తోస్తుందేమో...:-)
బోలెడు ధన్యవాదాలు మీ ప్రశంసాపద మాలికకు...@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-9004006306937335832012-11-06T12:24:32.004+05:302012-11-06T12:24:32.004+05:30రాజారావు గారూ!
ప్రతి పోస్టులో మీరు ఆత్మీయంగా
ప్రశ...రాజారావు గారూ!
ప్రతి పోస్టులో మీరు ఆత్మీయంగా
ప్రశంసించే తీరు నాకు ఇష్టం.
కవితాంతరంగాన్ని చూడగలిగిన మీకు ధన్యవాదాలు!...@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-51745976116191476672012-11-06T12:22:54.413+05:302012-11-06T12:22:54.413+05:30ధన్యవాదాలు సుభ గారూ!
మీకు నా కవిత లోని అన్ని భావాల...ధన్యవాదాలు సుభ గారూ!
మీకు నా కవిత లోని అన్ని భావాలు నచ్చినందుకు...
కొన్ని స్వానుభవాలే లెండి...:-)...@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-12669231354167020362012-11-05T14:23:16.226+05:302012-11-05T14:23:16.226+05:30song and your poetry both are good.song and your poetry both are good.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-67120583326366374232012-11-05T06:34:06.492+05:302012-11-05T06:34:06.492+05:30శ్రీ గారు, కవిత బాగుందండి.
శ్రీ గారు, కవిత బాగుందండి.
జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-58658489155971463152012-11-04T18:08:28.547+05:302012-11-04T18:08:28.547+05:30sri garu manchi kavitha tho patu manchi song kooda...sri garu manchi kavitha tho patu manchi song kooda andinchaaru very very niceAnonymoushttps://www.blogger.com/profile/18258453603909635222noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-34756652747018414852012-11-03T17:43:25.387+05:302012-11-03T17:43:25.387+05:30ammo sri gaaru elaa vrastunnaru andi... chaalaa ba...ammo sri gaaru elaa vrastunnaru andi... chaalaa bagundi andi♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-90937614521350408742012-11-03T16:21:06.566+05:302012-11-03T16:21:06.566+05:30ప్రేమ గురించి మీదైన శైలిలో కవితని పండించారు.ప్రేమ గురించి మీదైన శైలిలో కవితని పండించారు.జీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-50819148073581707012012-11-03T15:53:30.954+05:302012-11-03T15:53:30.954+05:30అమ్మో...ఏది ఏమైనా మీ ఇరువురి ప్రేమ అమృతమయం:-)అమ్మో...ఏది ఏమైనా మీ ఇరువురి ప్రేమ అమృతమయం:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-89177270036255089402012-11-03T15:51:39.307+05:302012-11-03T15:51:39.307+05:30తరగని ప్రేమ నాదంటే నాదని పోట్లాడగలిగేదే ప్రేమ...
న...తరగని ప్రేమ నాదంటే నాదని పోట్లాడగలిగేదే ప్రేమ...
నిజమే, సుభగారన్నట్టు "గురుకొస్తున్నాయీ...." పాట గుర్తుకొచ్చింది చదువుతుంటే...
ఎన్ని అందమైన గురుతులో ప్రేమా...ప్రేమా మధ్య...అన్నీ మీ కవితలో పదాల మధ్యన మరింత అందంగా చెప్పారు, చాలా చాలా బాగుంది.Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-20769476713062803262012-11-03T15:26:59.362+05:302012-11-03T15:26:59.362+05:30Simple గా కనిపిస్తున్నా చాలా లోతైన భావాలని పలికిస్...Simple గా కనిపిస్తున్నా చాలా లోతైన భావాలని పలికిస్తారు. సింపుల్ అండ్ సూపర్.Anonymoushttps://www.blogger.com/profile/08153874330000459749noreply@blogger.comtag:blogger.com,1999:blog-5308779689935253477.post-36852229591835050602012-11-03T10:37:53.841+05:302012-11-03T10:37:53.841+05:30శ్రీ గారూ నా ఆటోగ్రాఫ్ సినిమాలో గుర్తుకొస్తున్నాయి...శ్రీ గారూ నా ఆటోగ్రాఫ్ సినిమాలో గుర్తుకొస్తున్నాయి పాట గుర్తొచ్చిందండీ.. ఇది చదవగానే. బాగుంది..మొత్తానికి ఇద్దరికీ తెలిసింది ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో అని :)సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.com