లేడిని వేటాడ వచ్చా
,
లేడి కనుల చినదానికి చిక్కా
లేడి కనుల చినదానికి చిక్కా
.
త్రుటిలో సింహం తప్పించుకుంది,
త్రుటిలో సింహం తప్పించుకుంది,
సింగపు నడుము చిన్నది దొరికింది.
చేతనున్నవి సుమాలు
,చూపులు
మాత్రం.
..
పంచ బాణుని శరాలు
,
ముదిత వదిలే ముద్గరాలు,
ముదిత వదిలే ముద్గరాలు,
తలోదరి వేసే తోమరాలు
,
భామిని ప్రయోగించే భల్లాలు.
భామిని ప్రయోగించే భల్లాలు.
తనువంతా అందాల అతిశయాలు
.
సౌందర్యాల జలపాతాలు
సౌందర్యాల జలపాతాలు
,
ప్రకృతికి ప్రతి రూపాలు,
ప్రకృతికి ప్రతి రూపాలు,
లావణ్యానికి నెలవులు
.
వేటాడదామని వచ్చా
వేటాడదామని వచ్చా
,
నీ అందాలచే వేటాడ బడ్డా... @శ్రీ
నీ అందాలచే వేటాడ బడ్డా... @శ్రీ
ఎక్కడికి పోతారు.....చిక్కుబడ్డాక:-)
ReplyDeleteబాగుంది
ReplyDelete"లేడి" కి చిక్కిన అందాల వేటగాడన మాట. బాగుంది!
ReplyDelete