ఎక్కడున్నావు ప్రియతమా?
నాతోనే జీవితమన్నావు....
నా వెంటే ఉంటానన్నావు...
కనిపించని సుదూర తీరాలకు వెళ్ళిపోయావు....
నీవు లేని నా జీవితం తుఫానులో చిక్కుకున్న నావ....
మరుజన్మలో కూడా నీ తోడు కావాలని వరమడుగుతా.....
నాకోసం వేచి చూడు ప్రియతమా...
దేవుడు వరమిస్తే...
వలపై నీకోసం వచ్చేస్తా,
మబ్బై కమ్మేస్తా,
వానై, వరదై వచ్చి నా ప్రేమలో ముంచేస్తా...
తట్టుకోవాలి సుమా...
kavitha baagundi virahamu vedana kalabosinatlu
ReplyDeletethank you fatima garoo!
Delete@sri