నీ తలపులతో
మొదలవుతుంది
నా ప్రతి ప్రభాతం....
నా ప్రతి ప్రభాతం....
నీ నామ జపంతో చేస్తాను
ప్రతి రాత్రి... స్వప్నలోక ప్రవేశం.
ప్రతి రాత్రి... స్వప్నలోక ప్రవేశం.
నన్నెందుకు
అంతగా గుర్తు చేసుకుంటావు?
అంతగా గుర్తు చేసుకుంటావు?
నీ పనుల్లో మునిగిపోవచ్చుగా?అంటావు....
నానుంచి నీ తలపులను
కాసేపు పక్కన పెడదామనుకుంటా..
కాసేపు పక్కన పెడదామనుకుంటా..
కానీ యింతలోనే,
చెప్పింది చేసేయడమేనా?
అంటూ, చిరుకోపంతో....
నా మనసులోకి తొంగి చూస్తావు.
నిన్ను మర్చిపోవాలనుకొనే
చెప్పింది చేసేయడమేనా?
అంటూ, చిరుకోపంతో....
నా మనసులోకి తొంగి చూస్తావు.
నిన్ను మర్చిపోవాలనుకొనే
సమయంలో
మరీ ఎక్కువ గుర్తొస్తావ్ సుమా!
దివారాత్రాలలో ...
తొలి, మలి సంధ్యలలో ...
నా స్మృతిపథంలో మెదలడం సహజమే...
కాని తలపు- తలపుకీ మధ్య కూడా
తలపుల్లోకి వచ్చేస్తే ఎలా???
తలపుల్లోకి వచ్చేస్తే ఎలా???
నాలోని నీ జ్ఞాపకాలకి
దూరంగా ఉండడం ఎలా???
బహుమతి పొందిన కవితను మీముందు ఉంచుతున్నాను...
గతంలో బ్లాగ్ లో పోస్ట్ చేసినదే...కొంతమంది మిత్రులు చదివి ఉండొచ్చు..
ఆనంద క్షణాలని మీతో పంచుకుంటున్నాను...@శ్రీ
దూరంగా ఉండడం ఎలా???
బహుమతి పొందిన కవితను మీముందు ఉంచుతున్నాను...
గతంలో బ్లాగ్ లో పోస్ట్ చేసినదే...కొంతమంది మిత్రులు చదివి ఉండొచ్చు..
ఆనంద క్షణాలని మీతో పంచుకుంటున్నాను...@శ్రీ
ప్రేమను ప్రేమించు... ప్రేమకై -
ReplyDeleteప్రేమైక కవిత చాలా బాగుందండి.
బహుమతి పొందినందుకు అభినందనలు.
మీ కవితలన్నీ బహుమతి యోగ్యమైనవే. చాలా బాగుంటాయి.
ధన్యవాదాలు భారతి గారూ!...
Deleteమీ ప్రశంసకు...అభిమానానికి...@శ్రీ
Congrats andi chaalaa baagaa rasaru sri..
ReplyDeleteధన్యవాదాలు మంజు గారూ!...మీ కు నచ్చినందుకు...@శ్రీ
Deleteకంగ్రాట్స్ శ్రీ గారు :-)
ReplyDeleteపార్టీ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం :)))
ధన్యవాదాలు హర్షా...
Deleteఇండియా వచ్చినపుడు భోపాల్ వచ్చీ మరి...
సైఫ్ ఆలీఖాన్ హోటల్ లో ఇస్తా...:-)...@శ్రీ
కాని తలపు- తలపుకీ మధ్య కూడా
ReplyDeleteతలపుల్లోకి వచ్చేస్తే ఎలా???
మరి మీరేం చేస్తున్నరేం??
తడవ తడవకి
ఇలా భావకవితాస్త్రాలు మాపై సంధిస్తే ఎలా..?
శుభాభినందనలు..:)
ధాత్రి గారూ!..
Deleteఅస్త్రాలకి ...ప్రతి శరాలు విసిరే మీకు భయమేల?
మీ అభినందనలకు ధన్యవాదాలు...@శ్రీ
అభినందనలు ...అనతి కాలంలోనే మీరు అమూల్యమైన బహుమతిని అందుకున్నారు
ReplyDeleteకృష్ణ,విష్ణుప్రియ,ప్రత్యూష,హర్షిత్
ధన్యవాదాలు కృష్ణ..విష్ణు..ప్రత్యు...హర్షిత్లకు...@శ్రీ
DeleteCongratulations and Celebration! When is the E-party Sri gaaru?
ReplyDeleteవెన్నెల గారూ!
Deleteఈ కవిత మీరు మొట్టమొదట కామెంట్ పెట్టిన కవిత...సో మీకు కూడా స్పెషల్ ధన్యవాదాలు చెప్పాలి...
ఈ-పార్టీ ఇదిగో...మీకోసం...
http://www.awesomecuisine.com/content_images/1/Diwali_Sweets.jpg
మీ ఒక్క కామెంట్ మాత్రం ...ఉన్న ఈ లింక్ చూడండి...http://srikavitalu.blogspot.in/2012/04/blog-post_03.html
హా హా శ్రీ గారు. బలే ఇచ్చేసారుగా E-PARTY?
DeleteThank you so much శ్రీ గారు. And coongrats again.
:-)...ఇప్పటికి ఇలాగే సరిపెట్టుకోండి మరి...ధన్యవాదాలు మరో సారి...@శ్రీ
DeleteCongratulations
ReplyDeleteTHANK U ANIKET...@SRI
Deleteఅభినందనలు శ్రీ గారు.
ReplyDeleteధన్యవాదాలు జ్యోతి గారూ!...@శ్రీ
Deleteబావుంది..శ్రీ గారు . అభినందనలు.
ReplyDeleteధన్యవాదాలు వనజ గారూ!...@శ్రీ
DeleteCongratulations!!!!!!!!చాలా బాగుంది శ్రీ గారు....
ReplyDeleteధన్యవాదాలు మీ ప్రశంసకు..అభినందనలకు కావ్య గారూ!...@శ్రీ
Deleteఅభినందనలు శ్రీ గారు,,.మంచి మనసుతో మరన్ని ప్రేమ కవితలు రాసేయండి,ఈ సారి మొదటి బహుమతి తీసుకోవాలి మీరు,....సుమ ను ఇక్కడ చూసి కొంచెం అసూయగా వున్నా,..బహుమతి వచ్చింది కాబట్టి ఆనందంగా వుంది,...
ReplyDeleteహహహ...ఈ సుమ మీ సుమ కాదండీ...
Deleteధన్యవాదాలు మీ అభినందనలకు...భాస్కర్ గారూ!...@శ్రీ
శ్రీ గారు, సుమ కోసం నేను మీ గ్రూప్ కి వచ్చేస్తున్నానండి,.
ReplyDeleteస్వాగతం...వచ్చేయండి మరి...@శ్రీ
Deleteబహుమతి పొందినందుకు అభినందనలు "శ్రీ" గారు..
ReplyDeleteమంచి మంచి కవితలతో బహుమతులందుకుని,
మరెన్నో ఆనంద క్షణాలను మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాము..
ధన్యవాదాలు రాజి గారూ!...మీ ప్రోత్సాహం మరిన్ని కవితలు వ్రాయిస్తుందని...మీతో ఆనదాలు పంచుకునేలా చేస్తుందని భావిస్తూ...@శ్రీ
DeleteCongratulations....Sree Garu
ReplyDeleteFANTASTIC...KAVITANDII...CHAALAA CHAALAA BAAGUNDI...MAATALU LEVINKA !!!
ప్రియగారూ!
ReplyDeleteమీకు కవిత నచ్చినందుకు...
అంతగా మెచ్చినందుకు ధన్యవాదాలు...@శ్రీ
హృదయపూర్వక ధన్యవాదములు శ్రీ
ReplyDelete