22/02/2012

నీ ప్రేమనీ మాటల్లో తీయదనానికి  నీ తీపి  పెదవులే కారణం....
నీ స్పర్శ లోని చల్లదనానికి  నీ అనురాగమే  కారణం....
నీ గుండెల్లో నా గుండెల చప్పుడు విన్పిస్తోందంటే,
అందుకు  నీ ప్రేమే కారణం....

పగలంతా నీ తలపులతో గడిపితే,
రాత్రంతా నీ కలలతో గడిపేస్తున్నా...

అమ్మో! యింత ప్రేమ తట్టుకోలేనంటావా???
ఏమి చెయ్యమంటావు ప్రియా....
నేను నా  ప్రేమను కొలుచుకోవటం  ఎప్పటికీ నేర్చుకోలేనేమో???