18/02/2012

జీవితనౌక
ఈ చీకటిసంద్రంలో చీకటిని చీల్చుకుంటూ
వచ్చే వెన్నెల నౌక  ఆ చందమామ.
వెన్నెలలో స్నానమాడే అందమైన భామల్ని
నౌకా విహారానికి రమ్మని ఆహ్వానిస్తాడు ఆ చందమామ. 
ఆతని పిలుపు  విని  వెళ్లి పోకు  నేస్తం!                                                                             నీవెళితే నా జీవిత నౌకాయానం ఆగిపోతుంది....

3 comments:

  1. నౌకా విహారానికి రమ్మని ఆహ్వానిస్తాడు ఆ చందమామ.
    ఆతని పిలుపు విని వెళ్లి పోకు నేస్తం! నీవెళితే నా జీవిత నౌకాయానం ఆగిపోతుంది...

    సూపర్ , అయిన వారి కోసం ఇతరుల ఆకర్షణకి లొంగి వెళ్ళకూడదని చాల బాగా చెప్పావు :)

    ReplyDelete