18/02/2012

విరహాగ్ని


                      
గోధూళి వేళ  సాయంసంధ్యని చూసావా నేస్తం!
చంద్రుని కోసం వేచి వేచి  విరహాగ్నిలో ఎరుపెక్కిన 
ప్రకృతి కన్యలా ఉంది కదూ!
చంద్రోదయంతో ఆ విరహం తీరునేమో  కాని
 నీ రాకకై వేచి చూసే నా విరహం తీరేదేప్పుడో? 

2 comments:

  1. ippude chadivamu

    bagundi.......krish vish

    ReplyDelete
  2. అదుతమైన వర్ణన చాల బాగుంది :) మొదటి కవిత కి నా హృదయపూర్వక అభినందనలు శ్రీ :)

    ReplyDelete