నీతో ఉండాలనుకున్నా.... పూలతో తావిలా...
కానీ, వాడిన పూలతో తావి కూడా పోతుంది.
నీతో ఉండాలనుకున్నా....చంద్రునితో వెన్నెలలా ...
కానీ, పగలు ఆ రెండిటిని దూరం చేసేస్తుంది.
నీతో ఉండాలనుకున్నా.... నీ వెంట నీడలా....
కానీ, చీకటి నీనుంచి నీ నీడను దూరం చేస్తుంది...
అందుకే.....నీలో నీ ఆత్మనై ఉంటా...
ఎవరూ వేరుచేయలేని నీ ఆత్మనై ఉంటా......
alaa undagaligede aatma kadaa sir, entha goppa baavana chaalaa baagundi
ReplyDeleteమీకు నా భావం నచ్చినందుకు ధన్యవాదాలు ఫాతిమా గారూ!
ReplyDelete@శ్రీ