04/09/2013

" ఏకవాక్య కవితా విశారద "


సింహాచలం లోని శ్రీ సూర్య కళ్యాణమండపంలో
రోజా మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అకాడమీ వారిచే
 సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రముఖ సాహితీ వేత్తల సమక్షంలో నాకు

"ఏకవాక్య కవితా విశారద"


అనే బిరుదునిచ్చి సత్కరించిన విషయం మిత్రులందరితో పంచుకుంటున్నాను. 
నేను వ్రాసిన ఏక వాక్య కవితల కవితా సంపుటి "శ్రీ వాక్యం" ను అదే వేదికపై ఆవిష్కరించడం జరిగినది. 
.అందరికీ హృదయపూర్వక కృతజ్ఞాంజలి.../\...లతో ...శ్రీ7 comments:

 1. చాలా సంతోషం శ్రీనివాస్ గారు.ఇలాంటి బిరుదులూ,సన్మాన సత్కారాలు మీ కీర్తి కిరీటంలో రాత్నాలుగా యిమిడి పోవాలని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 2. బోలెడు ధన్యవాదాలు శ్రీవల్లి గారు...మీ ప్రశంసకి...@శ్రీ

  ReplyDelete
 3. కళాభినందనలు శ్రీ గారూ!

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు చిన్ని ఆశ గారు ....@శ్రీ

   Delete
 4. అభినందనలు శ్రీనివాస్ గారు

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు అనికేత్ గారు ....@శ్రీ

   Delete