19/02/2012

మధురస్వప్నం" కలవు కావా  నా కన్నుల్లో...
నిన్ను నా కన్నుల్లో దాచుకుంటా నిమిషమైనా.....
నిత్యం  నిన్ను నా స్వప్నమై రమ్మని పిలవాలనే ఉంటుంది...
ఆ స్వప్నం చూడాలంటే... 
ముందు నేను నీ తలపులనుండి బైటికి వచ్చి......
నిద్ర పోవాలి కదా!......"

1 comment:

  1. very nice చాల బాగుంది :)

    ReplyDelete