20/02/2012

ప్రేమ
ప్రేమంటే.....
చిమ్మ చీకటిలో కనిపించే కాంతికిరణం...
మిరుమిట్లు గొలిపే కాంతిలో కనిపించే ఛాయ...
మాటల్లో కనిపించే నిశ్శబ్దం....
నిశ్శబ్దంలో వినిపించే  సవ్వడి...
కంట కన్నీరొలికే సమయంలో చిరునవ్వు చిందింప చేస్తుంది...
నవ్వుతున్న కంట కన్నీరొలికిస్తుంది.... 

అందుకే ప్రేమంటే కొందరికి వరం ...
మరి కొందరికి శాపం.....   @శ్రీ

1 comment:

  1. నిజమె ప్రేమ కొందరికి వరం కొందరికి శాపం , నిస్వార్ధమైన ప్రేమ కూడా కొందరికి శాపమే nice వన్ చాల బాగుంది

    ReplyDelete